AP and Telangana Postal GDS Results Big Breaking News 2021

ఫ్రెండ్స్ పోస్టల్ GDS ఉద్యోగాలకు jan27th 2021 న నోటిఫికేషన్ వచ్చింది ah నోటిఫికేషన్ లో తెలంగాణ వారికి 1100 పైగా అలాగే ఆంధ్రప్రదేశ్ వారికి 2000 కి పైగా పోస్టులు ఉన్నాయి అయితే ఆ నోటిఫికేషన్ కి Apply చేసి ఫలితాల కోసం చూస్తున్న వారికి Nov 3rd 2021 న ఒక Update వచ్చింది మళ్ళీ Options ఇవ్వండి అని కింద లింక్ ఉంది ఈ page ఓపెన్ చేసి ఆప్షన్స్ ఇవ్వండి

👉👉👉👉OFFICIAL WEBSITE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *